28, నవంబర్ 2014, శుక్రవారం

చండ్ర పుల్లారెడ్డి (Chandra Pulla Reddy)

చండ్ర పుల్లారెడ్డి
జననంజూలై 1, 1917
స్వస్థలంవెలుగోడు
రంగంసమరయోధుడు, రాజకీయాలు,
మరణంనవంబరు 9, 1984
కమ్యూనిస్టు నాయకుడైన చండ్రపుల్లారెడ్డి జూలై 1, 1917లో ప్రస్తుత కర్నూలు జిల్లాలోని వెలుగోడులో జన్మించారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కళాశాల నుంచి బహిష్కృతులై, ప్రజా ఉద్యమాలకు అంకితమైనారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేయడానికి వెళ్తూ అరెస్ట్ అయ్యారు. పుల్లారెడ్డి కర్నూలు జిల్లా సీపీఐ కార్యదర్శిగా పనిచేశారు. 1952లో మద్రాసు శాసనసభ ఎన్నికలలో నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1964లో జైలులో ఉన్నప్పుడు "ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం దాని పరిణామం" గ్రంథాన్ని రచించారు. 1980లో పార్టీని వదిలి సీపీఐ (ఎంఎల్)ను ఏర్పాటుచేశారు. నవంబరు 9, 1984న మరణించారు.

విభాగాలు: కర్నూలు జిల్లా ప్రముఖులు,  1917లో జన్మించినవారు, 1984లో మరణించినవారు,  నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం, 1వ శాసనసభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక