పాడేరు విశాఖపట్టణం జిల్లాకు చెందిన మండలము. ఇది మన్యం ఏజెన్సీ ప్రాంతంలోకి వస్తుంది. ఈ మండలం పాడేరు(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గం, అరకు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 1986కు ముందు చింతపల్లి తాలుకాలో ఉండేది. ప్రకృతిదృశ్యాలకు మరియు కాఫీతోటలకు ఈ ప్రాంతము ప్రసిద్ధి చెందింది. మండలంలో 198 రెవెన్యూ గ్రామాలు కలవు. పాడేరు, పాతపాడేరు, సుండ్రుపుట్టు, తలారిసింగి, మినిములూరు ఈ మండలంలోని పెద్ద గ్రామాలు.
భౌగోళికం: ఈ మండలం జిల్లాలో దాదాపుగా మధ్యలో 18.0833° ఉత్తర అక్షాంశం మరియు 82.667° తూర్పు రేఖాశంపై ఉంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 53329. ఇందులో పురుషులు 26400, మహిళలు 26929. గృహాల సంఖ్య 12274. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58813. ఇందులో పురుషులు 28688, మహిళలు 30125. పట్టణ్ జనాభా 8769, గ్రామీణ జనాభా 50044. రాజకీయాలు: ఈ మండలం పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం, అరకు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
= = = = =
|
7, నవంబర్ 2014, శుక్రవారం
పాడేరు మండలం (Paderu Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి