7, నవంబర్ 2014, శుక్రవారం

ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University)

ఆంధ్ర విశ్వవిద్యాలయం
స్థాపన1926
కేంద్రస్థానంవిశాఖపట్టణం
ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926లో విశాఖపట్టణంలో నెలకొల్పబడింది. కట్టమంచి రామలింగారెడ్డి ఈ విశ్వవిద్యాలయం సంస్థాపక ఉపకులపతిగా వ్యవహరించగా, సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండవ ఉపకులపతిగా పనిచేశారు. ప్రారంభంలో తెలుగు సాహిత్యం, ఆర్థికశాస్త్రం చరిత్ర, రాజకీనిశాస్త్రంలలో పిజి కోర్సులు ప్రారంభించారు. ఆ తర్వాత క్రమక్రమంగా కోర్సులు పెంచబడి ప్రస్తుతం 313 కోర్సులను ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. 2002లో నాక్‌చే ప్రశంసలు పొందింది. విశ్వవిద్యాలయం పరిధిలో 5200 పైగా విద్యార్థులు అభ్యసిస్తుండగా బాలుర కొరకు 23 హాస్టళ్లు, బాలికల కోసం 10, విదేశీ విద్యార్థుల కోసం 2 హాస్టళ్ల వసతి కల్పించబడింది. పిజి కోర్సులు, దూరవిద్య కలిపి మొత్తం 80వేల విద్యార్థులు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నారు.

విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లా లో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉండేవి. కాని 2006 లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయము ను ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేస్తుంది.రము.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, విశాఖపట్టణం, 1926 స్థాపనలు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక