4, నవంబర్ 2014, మంగళవారం

వి.బాలకృష్ణమూర్తి (V.Balakrishna mUrthy)

వి.బాలకృష్ణమూర్తి
స్వస్థలంపర్వతాయిపల్లి
ప్రస్తుత పదవినల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌
న్యాయశాస్త్రంలో పేరుగాంచిన వి.బాలకృష్ణమూర్తి మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం పర్వతాయిపల్లి గ్రామానికి చెందినవారు. కుమ్మెరలో పాఠశాల విద్య, వనపర్తిలో ఇంటర్మీడీయట్ పూర్తిచేసుకొని, హైదరాబాదులో డిగ్రీ, ఔరంగాబాదులో ఎల్.ఎల్.బి., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.ఎం. పట్టా పొందారు. అంచెలంచెలుగా పదవులు పొందుతూ 2014లో హైదరాబాదులోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా నియమితులైనారు.

విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆయన పలు దేశాలలో న్యాయ పాఠాలు బోధిస్తున్నారు. న్యాయశాస్త్రానికి సంబంధించిన పలు గ్రంథాలు కూడా రచించారు. అనేక అంతర్జాతీయ సదస్సులకు భారత ప్రతినిధిగా హాజరైనారు.

విభాగాలు: తాడూరు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక