27, నవంబర్ 2014, గురువారం

విమలాబాయి మేల్కోటే (Vimalabai Melkote)

విమలాబాయి మేల్కోటే
జననం1910
రంగంస్వాతంత్ర్యోద్యమం
మరణంజనవరి 12, 2003
స్వాతంత్ర్య సమరయోధురాలైన విమలాబాయి మేల్కోటే 1910లో ఔరంగాబాదులో జన్మించారు. భర్త జీఎస్ మేల్కోటే. హైదరాబాదులో ఉంటూ విమలాబాయి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో నిజాం శాసనాన్ని ధిక్కరించి ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుకు వెళ్ళారు. 1947-48లో భర్తతో పాటు విమోచనోద్యమంలో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించారు. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో విమోచన అనంతరం పలు సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్యోద్యమంలో చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వంచే 1972 నవంబరు 1న తామ్రశాసనం పొందారు. విమలాబాయి  92 సంవత్సరాల వయస్సులో జనవరి 12, 2003న మరణించారు.

భర్త జీఎస్ మేల్కోటే కూడా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఈయన 1952లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు, ఆ తర్వాత 3 సార్లు లోకసభకు ఎన్నికైనారు.

విభాగాలు: హైదరాబాదు, 1910లో జన్మించినవారు, మహిళా స్వాతంత్ర్య సమరయోధులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక