6, డిసెంబర్ 2014, శనివారం

వి.ఆర్.కృష్ణయ్యర్ (V.R.Krishna Iyer)

వి.ఆర్.కృష్ణయ్యర్
జననంనవంబరు 15, 1914
రాష్ట్రంకేరళ
పదవులుసుప్రీంకోర్టు న్యాయమూర్తి
మరణండిసెంబరు 4, 2014
రాజకీయ నాయకుడు, న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వీఆర్ కృష్ణయ్యర్ నవంబరు 15, 1914న కేరళలోని వైద్యనథపురంలో జన్మించారు. ప్ర్రారంభంలో న్యాయవాద వృత్తిని చేపట్టి తర్వాత కమ్యూనిస్టు పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు ఎమ్మెల్యేగా, కేరళ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

1965లో ఓటమి తర్వాత మళ్ళీ న్యాయవాదవృత్తి చేపట్టి 1968లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవులు పొందారు. 1987లో రాష్ట్రపతి ఎన్నికలలో వెంకట్రామన్‌పై పోటీచేశారు. డిసెంబరు 4, 2014న కృష్ణయ్యర్ మరణించారు.

విభాగాలు: 1914లో జన్మించినవారు, 2014లో మరణించినవారు, ప్రముఖ న్యాయవాదులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక