ప్రముఖ ఆర్థికవేత్తగా ప్రసిద్ధి చెందిన అరవింద్ పనగరియ సెప్టెంబరు 30, 1952న జన్మించారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన అరవింద్ ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి చేశారు.
స్వేచ్ఛావాణిజ్య విధానానికి మద్దతునిచ్చే పనగరియ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉంటూ నీతిఆయోగ్ వైస్‌చైర్మెన్‌గా పదవి పొందారు. ఇదివరకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా, మేరీలాండ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్యసంస్థలలో వివిధ హోదాలలో పనిచేశారు. ప్రముఖ ఆర్థికవేత్త జగదీశ్ భగవతితో కలిసి :వై గ్రోత్ మ్యాటర్స్" గ్రంథం రచించారు. జనవరి 5, 2015న భారత ప్రభుత్వం ప్రణాళికాసంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటుచేసిన నీతిఆయోగ్‌కు తొలి వైస్‌చైర్మెన్‌గా అరవింద్ నియమితులైనారు.
= = = = =
|
6, జనవరి 2015, మంగళవారం
అరవింద్ పనగరియ (Arvind Panagariya)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి