27, జనవరి 2015, మంగళవారం

గోవింద వల్లభ్ పంత్ (Govind Ballabh Pant)

గోవింద వల్లభ్ పంత్
జననంసెప్టెంబరు 10, 1887
పదవులుముఖ్యమంత్రి, కేంద్రమంత్రి,
మరణంమార్చి 7, 1961
స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన గోవింద వల్లభ్ పంత్ సెప్టెంబరు 10, 1887న ఇప్పటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఖూంట్ గ్రామంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకు వెళ్ళారు. 1937లో ఉత్తరప్రావిన్సుకు ముఖ్యమంత్రి అయి 1939లో రాజీనమా చేశారు. 1946లో మరోసారి ముఖ్యమంత్రి పదవి పొందారు. స్వాతంత్ర్యం తర్వాత ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1955లో నెహ్రూ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా స్థానం పొంది పదవిలో ఉంటూ వల్లభ్ పంత్ మార్చి 7, 1961న మరణించారు. 1957లో ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రధానం చేసింది.
 
 
ఇవి కూడా చూడండి:


విభాగాలు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, స్వాతంత్ర్యోద్యమ నాయకులు, భారతరత్న పురస్కార గ్రహీతలు, 1887లో జన్మించినవారు, 1961లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక