12, జనవరి 2015, సోమవారం

వి.బి.రాజేంద్రప్రసాద్ (V.B.Rajendra Prasad)

వి.బి.రాజేంద్రప్రసాద్
జననంనవంబరు 4, 1932
స్వస్థలంగుడివాడ
రంగంసినీ నిర్మాత, దర్శకుడు
మరణంజనవరి 12, 2015
దర్శక-నిర్మాతగా పేరుపొందిన వీరమాచినేని బాబూ రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లా గుడివాడలో నవంబరు 4, 1932న జన్మించారు. మొదట రంగస్థలానికి పరిచయమై నాతకాల ద్వారా ప్రసిద్ధి చెంది తర్వాత సినిమా రంగంలో పేరుపొందారు. జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మించారు. నటుడిగా సినీరంగానికి పరిచయమై 1960లో అన్నపూర్ణ సినిమా ద్వారా నిర్మాతగా మారారు. మొత్తం 16 సినిమాలకు నిర్మాతగా, 14 సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. 1965లో అంతస్తులు సినిమాకు జాతీయ పురస్కారం లభించింది. జనవరి 12, 2015న మరణించారు.


విభాగాలు: కృష్ణా జిల్లా ప్రముఖులు, గుడివాడ మండలము, తెలుగు సినిమా, 1932లో జన్మించినవారు, 2015లో మరణించినవారు.


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక