ప్రముఖ తత్వవేత్తగా, రాజనీతి కోవిదుడిగా పేరుపొందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888న ఇప్పటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జన్మించారు. వీరి పూర్వీకుల నివాసం ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి. ప్రారంభంలో అధ్యాపక వృత్తిలో జీవనం ఆరంభించిన రాధాకృష్ణన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం, కాశీ హిందూ విశ్వవిద్యాలయంలకు వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఈయన్ అరచించిన "ఇండియన్ ఫిలాసఫి" గ్రంథం ప్రసిద్ధి చెందింది. స్వాతంత్ర్యానంతరం సోవియట్ (ఇప్పటి రష్యా)లో రాయబారిగా పనిచేశారు. 1952లో భారత తొలి ఉప రాష్ట్రపతిగా, 1962లో రెండవ రాష్ట్రపతిగా ఎన్నికైనారు. 1954లో దేశంలో అత్యున్నతమైన భారతరత్న అవార్డు ప్రధానం చేయబడింది. ఏప్రిల్ 17, 1975న రాధాకృష్ణన్ మరణించారు. ఈయన జయంతిని గురుపూజోత్సవంగా జరుపుకుంటారు.
పురస్కారాలు:
= = = = =
|
14, జనవరి 2015, బుధవారం
సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి