3, మార్చి 2015, మంగళవారం

జనవరి 12 (January 12)

చరిత్రలో ఈ రోజు
జనవరి 12
  • జాతీయ యువజన దినోత్సవం.
  • 1863: స్వామి వివేకానంద జననం.
  • 1895: యల్లాప్రగడ సుబ్బారావు జన్మించాడు.
  • 1954: ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ జననం.
  • 1962: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు రిచీ రిచర్డ్‌సన్ జననం.
  • 1976: బ్రిటీష్ నవలా రచయిత అగాథాక్రిస్టీ జననం.
  • 1991: చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక జన్మించింది.
  • 1992: సాంప్రదాయ సంగీత కళాకారుడు కుమార్ గంధర్వ మరణం.
  • 1993: ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ మరణం.
  • 2004: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన రామకృష్ణ హెగ్డే జన్మించాడు.
  • 2005: బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురి మరణం.
  • 2010: హైతీ భూకంపంలో 2.3 లక్షల మంది మరణించారు.

 

ఇవి కూడా చూడండి:

 

 

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక