3, మార్చి 2015, మంగళవారం

ఇంటర్మీడియట్ విద్యామండలి, తెలంగాణ రాష్ట్రం (Board of Intermediate Education, Telangana State)

ప్రధాన కార్యాలయంహైదరాబాదు
కళాశాలల సంఖ్య4953
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలల నిర్వహణకై ఏర్పాటుచేసిన విద్యాసంస్థ "ఇంటర్మీడియట్ విద్యామండలి, తెలంగాణ రాష్ట్రం" (BIETS). ఈ సంస్థ పరిధిలో 10 జిల్లాలలో కలిపి 4953 ఇటర్మీడియట్ కళాశాలలున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 2, మిగితా 9 జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 11 ప్రాంతీయ కార్యాలయాలు కలవు.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ సంస్థకు చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. వైస్-చైర్మెన్‌గా మరియు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారులు నియమించబడతారు.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలంగాణ రాష్ట్ర విద్యాసంస్థలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక