2, మార్చి 2015, సోమవారం

మార్చి 5 (March 5)

చరిత్రలో ఈ రోజు
మార్చి 5
 • ప్రపంచ బధిరుల దినం.
 • 1133: బ్రిటీష్ రాజుగా పనిచేసిన హెన్రీ-2 జన్మించాడు.
 • 1824: మొదటి ఆంగ్ల-బర్మా యుద్ధం ప్రారంభమైంది.
 • 1827: బ్యాటరీని కనుగొన్న ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో ఓల్టా మరణించాడు.
 • 1870: అమెరికాకు చెందిన రచయిత ఫ్రాంక్ నోరిస్ జననం.
 • 1913: హిందుస్థానీ సంగీతకారుడు గంగూబాయి హంగల్ జననం.
 • 1917: తొలితరం నటి కాంచనమాల జననం.
 • 1918: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ టోబిన్ జననం.
 • 1934: ఇజ్రాయిల్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కానెమన్ జననం.
 • 1953: సోవియట్ అధినేత స్టాలిన్ మరణించాడు.
 • 1996: సినీ నేపథ్యగాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు మరణించాడు.
 • 2004: నటుడూ కొంగర జగ్గయ్య మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక