1, మార్చి 2015, ఆదివారం

జనవరి 5 (January 5)

చరిత్రలో ఈ రోజు
జనవరి 5
 • 1767: ఫ్రెంచి ఆర్థికవేత్త జె.బి.సే జననం.
 • 1855: సేఫ్టీ రేజర్ కనిపెట్టిన గిల్లెట్ జన్మించాడు.
 • 1893: యోగా గురువు పరమహంస యోగానంద జననం.
 • 1902: స్వాతంత్ర్య సమరయోధుడు ఆర్. కృష్ణస్వామి నాయుడు జననం.
 • 1910: ఆర్థికవేత్త లియోన్ వాల్రాస్ మరణించాడు.
 • 1919: జర్మనీలో నాజీపార్టీ (జర్మన్స్ వర్కర్స్ పార్టీ) స్థాపించబడింది.
 • 1922: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు ముండ్లపూడి గోపాలరావు జననం.
 • 1941: భారత పూర్వ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడి జననం.
 • 1942: సాహితీవేత్త వేగుంట మోహన్ ప్రసాద్ జననం.
 • 1955: పశ్చిమబెంగాల్ రాజకీయ నాయకురాలు మమతాబెనర్జీ జననం.
 • 1957: దేశంలో అమ్మకపు పన్ను చట్టం అమలులోకి వచ్చింది.
 • 1971: మొట్టమొదటిసారిగా వన్డే క్రికెట్ మ్యాచ్ జరిగింది. (ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య).
 • 2005: సౌరకుటుంబంలో అతిపెద్ద మరగుజ్జు గ్రహం "ఎరిస్" కనుగొనబడింది.
 • 2021: తెలుగు సినీగేయ రచయిత వెన్నలకంటి రాజేశ్వర ప్రసాద్ మరణం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక