5, మార్చి 2015, గురువారం

ఫిబ్రవరి 8 (February 8)

చరిత్రలో ఈ రోజు
ఫిబ్రవరి 8
  • 1819: ఆంగ్ల రచయిత జాన్ రస్కిన్ జననం.
  • 1834: ఆవర్తనపట్టిక రూపొందించిన ఇవోనిచ్ మెండలీవ్ జననం.
  • 1880: రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జననం.
  • 1883: ఆస్ట్రియన్ ఆర్థికవేత్త జోసెఫ్ షుంపీటర్ జననం.
  • 1897: భారత రాష్ట్రపతిగా పనిచేసిన జాకీర్ హుస్సేన్ జననం.
  • 1925: రష్యా జార్‌గా పనిచేసిన పీటర్-1 మరణం.
  • 1934: తెలుగు పత్రికారంగ ప్రముఖుడు పొత్తూరి వెంకటేశ్వర రావు జననం.
  • 1953: యునైటెడ్ కింగ్‌డమ్‌ రాణిగా ఎలిజబెత్-2 పేరు ప్రకటన.
  • 1971: నిజాం సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె.ఎం.మున్షీ మరణం.
  • 2010: బహుభాషావేత్త బిరుదురాజు రామరాజు మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక