6, మార్చి 2015, శుక్రవారం

మార్చి 8 (March 8)

చరిత్రలో ఈ రోజు
మార్చి 8
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
  • 1010: ఫిరదౌసి తన షానామా కావ్యాన్ని పూర్తిచేశాడు.
  • 1447: కృష్ణదేవరాలయ గురువు వ్యాసరాయలు జన్మించాడు.
  • 1702: బ్రిటీష్ రాజు విలియం-3 మరణం.
  • 1736: నాదిర్‌షా ఇరాన్ చక్రవర్తిగా కిరీటం ధరించాడు.
  • 1817: న్యూయార్క్ స్టాక్‌ఎక్ఛేంజీ స్థాపించబడింది.
  • 1874: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మిల్లార్డ్ ఫిల్‌మోర్ మరణించాడు.
  • 1879: జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఒట్టోహాన్ జననం.
  • 1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం.
  • 1917: విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం.
  • 1921: స్పెయిన్ ప్రధానమంత్రి ఎడ్వర్డొ డాటొ ఇరాదియర్ హత్యకు గురయ్యాడు.
  • 1956: భారత లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు.
  • 1974: పారిస్‌లో చార్లెస్ డిగాల్ విమానాశ్రయం ప్రారంభమైంది.
  • 2014: మలేషియాకు చెందిన విమానం హిందూమహాసముద్రంలో కూలి 239 మంది మరణించారు.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక