3, మార్చి 2015, మంగళవారం

నరేశ్ మెహతా (Naresh Mehta)

నరేశ్ మెహతా
(1922-2000)
రంగంహిందీ కవి
పురస్కారాలుసాహిత్య అకాడమీ, జ్ఞాన్‌పీఠ్,
ప్రముఖ హిందీ కవి నరేశ్ మెహతా 1922లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌పూర్‌లో జన్మించారు. బనారస్ విశ్వవిద్యాలయం లో ఎం.ఎ. పూర్తిచేసి ప్రారంభంలో ఆలిండియా రేడియోలో పనిచేశారు. కవితల నుంచి నాటకాల వరకు 50 పుస్తకాలను రచించిన నరేశ్ మెహతా అనేక సాహిత్య బహుమతులు, అవార్డులు పొందారు. 1988లో కవితా సంకలనం అయిన "అరణ్య" అనేదానికి సాహిత్య అకాడమీ పురస్కారంను, 1992 లో "జ్ఞానపీఠ అవార్డు"ను పొందారు. నరేశ్ మెహతా 2000 సంవత్సరంలో మరణించాడు.


విభాగాలు: జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీతలు, 1922లో జన్మించినవారు, 2000లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక