10, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఏప్రిల్ 10 (April 10)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 10
  • 1775: హోమియో వైద్య పితామహుడు హానిమూన్ జననం.
  • 1847: అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ జోసెఫ్ పిలిట్జర్ జననం.
  • 1875: దయానంద సరస్వతి ఆర్యసమాజ్ స్థాపించాడు.
  • 1894: భారత పారిశ్రామికవేత్త ఘన్‌శ్యాందాస్ బిర్లా జననం.
  • 1880 : పాత్రికేయుడు సి.వై.చింతామణి జననం.
  • 1907: పండిత్ నరేంద్రజీ జననం.
  • 1941: భారతదేశ దౌత్యవేత్త మణి శంకర్ అయ్యర్ జననం.
  • 1952: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ్‌ రాణె జననం.
  • 1994: మురార్జీదేశాయ్ మరణం.
  • 1996: 7వ సార్క్ సదస్సు ఢాకాలో ప్రారంభమైంది.
  • 1997: ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు మహమ్మద్ రజబ్ అలీ మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక