25, ఏప్రిల్ 2015, శనివారం

ఏప్రిల్ 25 (April 25)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 25
 • 1284: బ్రిటీష్ రాజుగా పనిచేసిన ఎడ్వర్డ్-2 జననం.
 • 1744: శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ మరణం.
 • 1874: రేడియో ఆవిష్కర్త మార్కోని జననం.
 • 1900: ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వోల్ఫ్‌గాంగ్ ఎర్నస్ట్ పౌలీ జననం
 • 1919: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగ పనిచేసిన హెచ్.ఎన్.బహుగుణ జననం.
 • 1945: ముస్సోలినీ మరణించాడు.
 • 1945: శాంతికోసం అంతర్జాతీయ సంస్థను స్థాపించడానికి శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 రాజ్యాలు సమావేశమయ్యాయి.
 • 1966: భూకంపం వల్ల తాష్కెంట్ నగరం భారీగా నష్టపోయింది.
 • 1982: భారత్‌లో కలర్ టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
 • 2005: భారత ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక