3, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఏప్రిల్ 3 (April 3)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 3
 • 1336: బ్రిటీష్ రాజు హెన్రీ-4 జననం.
 • 1680: మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మరణం.
 • 1715: బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త విలియం వాట్సన్ జననం.
 • 1781: భారత అధ్యాత్మికవేత్త స్వామినారాయణ్ జననం.
 • 1903: కమలాబాయి చటోపాధ్యాయ జననం.
 • 1914: భారత మొదటి ఫీల్డ్ మార్షల్ మానెక్ షా జననం.
 • 1930: జర్మనీ రాజకీయ నాయకుడు హెల్మట్ కోల్ జననం.
 • 1958: సినీనటి, రాజకీయ నాయకురాలు జయప్రద జననం.
 • 1964: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అజయ్ శర్మ జననం.
 • 1973: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి జననం.
 • 1973 : సినిమా దర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం.
 • 2007: 14వ సార్క్ సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక