8, ఏప్రిల్ 2015, బుధవారం

ఏప్రిల్ 8 (April 8)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 8
  • 1857: మంగళ్ పాండే ఉరితీయబడ్డాడు.
  • 1894: వందేమాతరం గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ మరణం.
  • 1904: ప్రముఖ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్ జననం.
  • 1938: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కోఫీ అన్నన్ జననం.
  • 1950: నెహ్రూ-లియాఖత్‌లు భారత్-పాకిస్తాన్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
  • 1959: భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్‌లు కేంద్ర శాసనసభలో బాంబులు విసిరారు.
  • 1977: శంకరంబాడి సుందరాచార్య మరణం.
  • 1983: తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్ జననం.
  • 1988: భారతీయ సినీ నటి మరియు గాయని నిత్యా మీనన్ జననం.
  • 2013: బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన మార్గరెట్ థాచర్ మరణం.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక