ఒరిస్సా ముఖ్యమంత్రిగా, అసోం గవర్నరుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన జె.బి.పట్నాయక్ జనవరి 3, 1927న పూరీ జిల్లా రామేశ్వర్‌లో జన్మించారు. ఉత్కళ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ (సంస్కృతం)లో మరియు రాజనీతి శాస్త్రంలో బనారస్ విశ్వవిద్యాలయంనుంచి ఎంఏ పట్టా పొంది ఆ వెంటనే రాజకీయాలలో ప్రవేశించారు. ఇందిరాగాంధీ హయంలో కేంద్రమంత్రిగా, 2 దఫాలుగా 12 సంవత్సరాలపాటు ఒరిస్సా ముఖ్యమంత్రిగా, ఐదేళ్ళు అసోం గవర్నరుగా పనిచేశారు. ఏప్రిల్ 21, 2015న తిరుపతిలో మరణించారు.
రాజకీయ ప్రస్థానం: చిన్నవయస్సులోనే రాజకీయాలలో చేరినవెంటనే ఒరిస్సా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష భాధ్యతలు స్వీకరించి 1980లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పర్యాటక, పౌరవిమానయాన శాఖ మంత్రిపదవి పొందారు. కొంతకాలానికే ఒరిస్సా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1989 వరకు, మళ్ళీ 1995 నుంచి 1999 వరకు పదవిలో ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు అసోం గవర్నరుగా పనిచేశారు.
= = = = =
|
21, ఏప్రిల్ 2015, మంగళవారం
జె.బి.పట్నాయక్ (J.B.Patnaik)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
navin patnayak father name is biju patnayak.
రిప్లయితొలగించండిసరిచేశాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు
తొలగించండి