21, ఏప్రిల్ 2015, మంగళవారం

సుమ కనకాల (Suma Kanakala)

జననంజూన్ 27, 1973
రంగంటీవి యాంకర్
తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతగా పేరుపొందిన సుమ కలకాల జూన్ 27, 1973న కేరళలో జన్మించారు. ఈమె మాతృభాష తెలుగు కాకున్ననూ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ తెలుగులో ప్రముఖ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నారు. వ్యాఖ్యానానికి మరియు సమయస్పూర్తికి ఈమె పెట్టింది పేరు. వ్యాఖ్యాతకు ముందు కొని టెలివిజన్ సీరియళ్ళలో నటించింది. మేఘమాల సీరియల్ లో రాజీవ్ కనకాల తో పరిచయం అయి, ఆ పరిచయం ప్రేమగా మారి 1999, ఫిబ్రవరి 10న వివాహం జరిగింది. టివి కార్యక్రమాలలోనే కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ కార్యక్రమాలలోచక్కటి సమయస్పూర్తితో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

లిమ్కా రికార్డు:

ఈటీవిలో ప్రసారమౌతూ తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన "స్టార్ మహిళ" కార్యక్రమానికి 2000 వేలకు పైగా ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి సుమ 2015 మార్చిలో జాతీయ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి శనివారం రోజూ మధ్యాహ్నం ఈనాడు టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమౌతుంది. సుమ తనదైన శైలితో ప్రేక్షకులను రక్తికట్టిస్తూ, ఆటపాటలతో అలరిస్తూ, సమయస్పూర్తితో వ్యవహరిస్తూ లక్షలాది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు.

విభాగాలు: 1973లో జన్మించినవారు, హైదరాబాదు ప్రముఖులు, 


 = = = = =

 ఫేస్‌బుల్ పేజీలో సుమ కనకాల జికె

1 వ్యాఖ్య:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక