తెలంగాణ రాష్ట్ర శాఖ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ చెర్లకోల లక్ష్మారెడ్డి (జడ్చర్ల శాసనసభ్యుడు), పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్ శాసనసభ్యుడు) గార్లచే ఈ రోజు సాయంత్రం మహబూబ్‌నగర్ జడ్పీ గ్రౌండ్‌లో మేము రచించిన "పాలమూరు జిల్లా క్విజ్" పుస్తకం ఆవిష్కరణ దృశ్యం. |
ఈ రోజు ఆవిష్కరించిన "పాలమూరు జిల్లా క్విజ్" పుస్తకం
---------------------------------- పాలమూరు జిల్లాకు చెందిన భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, చారిత్రక సంఘటనలను, ముఖ్యవిషయాలను మరియు జిల్లా ప్రముఖులు, సంస్థానాలు-కోటలు, నదులు-ప్రాజెక్టులు తదితరాలను కవర్ చేస్తూ ప్రాచీన వర్తమాన గ్రంథాలను శోధించి, పరిశీలించి రాసిన క్విజ్ ప్రశ్నలు, దానికి అనుబంధంగా జిల్లా కాలరేఖ, జిల్లా ప్రత్యేకతలు లాంటి పలు పట్టికలతో రూపొందించిన "పాలమూరు జిల్లా క్విజ్" పుస్తక ఆవిష్కరణ తేది 22-04-2015 నాడు రాష్ట్ర మంత్రి శ్రీ సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గౌడ్‌ల ద్వారా జరిగిందని చెప్పుటకు సంతోషిస్తున్నాము |
22, ఏప్రిల్ 2015, బుధవారం
"పాలమూరు జిల్లా క్విజ్" పుస్తకం ఆవిష్కరణ ( Release of Palamuru Zilla Quiz Book )
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
sir...pls call me..vamsi..9848902520
రిప్లయితొలగించండి