నిజామాబాదు జిల్లా కేంద్రంలో నీలకంఠ్ ప్రాంతంలో ఉన్న ప్రాచీన ఆలయమే శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయం. సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శిల్పకళా నైపుణ్యం చూడముచ్చటగా ఉంది. ఆలయానికి ఉత్తర దిశలో కోనేరు ఉంది.
చరిత్ర: రెండో పులకేశి కాలంలో ఈ ఆలయం జినాలయంగా ఉండి కాకతీయుల కాలంలో శైవమత ఆలయంగా మారినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శైవ, వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా మారింది. ఈ ఆలయం వల్లే ఈ ప్రాంతానికి నీలకంఠేశ్వరం అని పేరువచ్చింది.
= = = = =
|
7, ఏప్రిల్ 2015, మంగళవారం
శ్రీ నీలకంఠేశ్వరాలయం, నిజామాబాదు (Sri Neelakanteshwar Temple)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి