17, మే 2015, ఆదివారం

మే 17 (May 17)

చరిత్రలో ఈ రోజు
మే 17

  • ప్రపంచ టెలికాం దినోత్సవం.
  • 1749 : ప్రముఖ సూక్ష్మజీవ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ జననం.
  • 1897: నార్వే శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆడ్ హస్సెల్ జననం
  • 1939: చరిత్ర పరిశోధకుడు చిలకూరి వీరభద్రారావు మరణం.
  • 1940: రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ బెల్జియం, బ్రస్సెల్స్‌లను ఆక్రమించింది.
  • 1948: భారత మాజీ క్రికెటర్ బీఎన్ చంద్రశేఖర్ జననం.
  • 1987: సినీనటి ఛార్మి జననం.
  • 1987: స్వీడన్‌కు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గున్నార్ మిర్థాల్ మరణం.
  • 2013: కవి కలేకూరి ప్రసాద్ మరణం.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక