31, మే 2015, ఆదివారం

బాబూలాల్ మరాండి (Babulal Marandi)

జననంజనవరి 11, 1958
పదవులుకేంద్రమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి,
జార్ఖండ్‌కు చెందిన రాజకీయ నాయకుడు బాబూలాల్ మరాండి జనవరి 11, 1958న గిరిధ్ జిల్లాలో జన్మించారు. భాజపా తరఫున జార్ఖండ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. తర్వాత భాజపా నుంచి బయటకు వచ్చి జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ స్థాపించారు.

రాజకీయ ప్రస్థానం:
1991లో డుమ్కా లోకసభ స్థాన నుంచి పోటీచేసి మరాండి ఓడిపోయారు. 1996లో శిబూసోరెన్ చేతిలో స్వల్పతేడాతో పరాజయం పొందారు. ఆ తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షపదవి పొందారు. 1998లో మరాండీ నేతృత్వంలో భాజపా లోకసభ ఎన్నికలలో అద్భుత విజయం సాధించింది. దీనితో అటల్ బిజారీ వాజపేయి మంత్రిమండలిలో స్థానం లభించింది. 2000లో బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడీన పిదప బాబూలాల్ మరాండి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2006లో భాజపా నుంచి బయటకు వచ్చి జార్ఖండ్ వికాస్ పోర్చా పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికలలో ఈ పార్టీ రాష్ట్రంలో ఎలాంతి ప్రభావం చూపలేకపోయింది.

విభాగాలు: జార్ఖండ్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, 1958లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక