రంగం | పేరు |
సాహితీవేత్త | ముదిగొండ వీరభద్రయ్య (హైదరాబాదు), గూడ అంజయ్య (హైదరాబాదు), సుంకిరెడ్డి నారాయణ రెడ్డి (నల్గొండ జిల్లా), పోల్కంపల్లి శాంతాదేవి (మహబూబ్‌నగర్ జిల్లా), పెద్దింటి అశోక్ కుమార్ (కరీంనగర్ జిల్లా), సలావుద్దీన్ నయ్యర్ (హైదరాబాదు), |
వేదపండితుడు | కె.పాండురంగాచార్య (హైదరాబాదు), |
సంస్కృత పండితుడు | రఘునాథాచార్యులు (వరంగల్ జిల్లా), గోపన్నగారి శంకరయ్య (వేములవాడ), |
అర్చకులు | ఆర్చ్ బిషప్ తుమ్మబాల (హైదరాబాదు), |
అధ్యాత్మికవేత్తలు | జనాబ్ మహ్మద్ ఉస్మాన్ (హైదరాబాదు), |
ప్రభుత్వ లోగో రూపకర్త | ఏలె లక్ష్మణ్ (హైదరాబాదు), |
అమరవీరుల స్తూప నిర్మాత | ఎక్కా యాదగిరిరావు (హైదరాబాదు), |
కళాకారులు | కె.లక్ష్మాగౌడ్ (హైదరాబాదు), చుక్కా సత్తయ్య (వరంగల్ జిల్లా), కళాకృష్ణ (హైదరాబాదు), అలేఖ్య పుంజాల (హైదరాబాదు), |
జర్నలిస్టు | టంకశాల అశోక్ (హైదరాబాదు), చందర్ శ్రీవాస్తవ, నసీం ఆరిఫ్, |
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు | పసునూరి రవీందర్ (హైదరాబాదు), |
సంగీతకారులు | విఠల్ రావు (హైదరాబాదు), నాందేవ్ (కరీంనగర్), |
న్యాయకోవిదులు | సుధాకర్ రెడ్డి, |
గ్రామపంచాయతి | చందుర్తి (కరీంనగర్ జిల్లా), |
ఉత్తమ మండలం | సిద్ధిపేట (మెదక్ జిల్లా), |
శాస్త్రవేత్త | సీహెచ్ మోహన్ రావు, |
పారిశ్రామికవేత్త | నర్రా రవి, |
విద్యావేత్త | శ్రీధరస్వామి (వరంగల్), |
క్రీడాకారులు | ముఖేష్ (రంగారెడ్డి జిల్లా), ముళినీరెడ్డి (హైదరాబాదు), |
వైద్యులు | రాజారెడ్డి (హైదరాబాదు), ఆర్.లక్ష్మణమూర్తి (వరంగల్), |
స్వచ్ఛంద సేవాసంస్థ | దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్స్ (హైదరాబాదు), |
ఫోటోగ్రఫి | భరత్ భూషణ్ (హైదరాబాదు), |
హస్తకళలు | అయల అనంతాచారి (పెంబర్తి, వరంగల్ జిల్లా), |
చేనేత | కండకట్ల నర్సిములు (హైదరాబాదు), |
అంగన్‌వాడి కార్యకర్త | ఈ.పద్మ (కొత్తగూడెం), |
ఉద్యమ గాయకుడు | మాతల తిరుపతి యోధన్ (ఆదిలాబాదు), |
ఉద్యమ గాయకురాలు | భూక్య సుశీల, |
శిల్పి | ఎం.వి.రమణారెడ్డి (మెదక్ జిల్లా), |
ఉపాధ్యాయురాలు/ ఉపాధ్యాయుడు | ఎన్.విజయ (రంగారెడ్డి జిల్లా), బండ ప్రతాప్ రెడ్డీ (హైదరాబాదు), |
ప్రభుత్వ ఉద్యోగి | బి.పద్మారావు (వరంగల్, |
వారసత్వ కట్టడాల పరిరక్షణ | పి.అనురాధారెడ్డ్డి (హైదరాబాదు), ఎం.పాండురంగారావు (వరంగల్), |
చరిత్ర పరిశోధన | జైశెట్టి రమణయ్య (కరీంనగర్ జిల్లా), |
ఉత్తమ రైతు | కర్ర శశికళ (నల్గొడ జిల్లా), వొల్లాల రమేష్ )కరీంనగర్ జిల్లా), |
ఉత్తమ పురపాలక సంఘం | మంచిర్యాల (ఆదిలాబాదు జిల్లా), |
విభాగాలు: తెలంగాణ పురస్కారాలు, 2015 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి