25, జూన్ 2015, గురువారం

జూన్ 25 (June 25)

చరిత్రలో ఈ రోజు
జూన్ 25
  • 1878: కవిపండితుడు వఝ్ఝల చినసీతారామమూర్తి జననం.
  • 1903: ప్రముఖ నవలా రచయిత జార్జ్ ఆర్వెల్ జననం.
  • 1908: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సుచేతా కృపాలానీ జననం.
  • 1930: నిజాం విమోచన పోరాటయోధుడు వెదిరె రమణారెడ్డి జననం.
  • 1931: ప్రధానమంత్రిగా పనిచేసిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జననం.
  • 1932: భారత క్రికెట్ జట్టు తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది.
  • 1945: తెలుగు సినిమా నటి శారద జననం.
  • 1974: సినీనటి కరిష్మా కపూర్ జననం.
  • 1975: దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది.
  • 1975: మొజాంబిక్ పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1983: భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించింది.
  • 2009: పాప్ సంగితకారుడు మైకల్ జాక్సన్ మరణం.
  • 2009: అసోం గవర్నర్ గా పనిచేసిన శివచరణ్ మాధూర్ మరణం.

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక