27, జూన్ 2015, శనివారం

జూన్ 27 (June 27)

చరిత్రలో ఈ రోజు
జూన్ 27
 • 1462: ఫ్రాన్సు చక్రవర్తిగా పనిచేసిన లూయీ-12 జననం.
 • 1550: ఫ్రాన్సు చక్రవర్తిగా పనిచేసిన చార్లెస్-9 జననం.
 • 1838: వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీ జననం.
 • 1927: నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావు మరణం.
 • 1939: సినీనటుడు రాహుల్‌దేవ్ బర్మన్ జననం.
 • 1954: ప్రపంచంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్‌స్టేషన్ మాస్కో సమీపంలో ప్రారంభమైంది.
 • 1964: భారత అథ్లెటిక్స్ క్రీడాకారిణి పి.టి.ఉష జననం.
 • 1967: ప్రపంచంలో తొలి ఏటిఎం యంత్రాన్ని లండన్‌లో నెలకొల్పారు.
 • 1977: ఫ్రాన్స్ నుంచి జిబౌటి స్వాతంత్ర్యం పొందింది.
 • 2005: నటుడు సాక్షి రంగారావు మరణం.
 • 2008: భారత మొట్టమొదటి ఫీల్డ్‌మార్షల్‌గా పనిచేసిన మానెక్‌షా మరణం.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక