5, జూన్ 2020, శుక్రవారం

జూన్ 24 (June 24)

చరిత్రలో ఈ రోజు
జూన్ 24
 • థాయిలాండ్ స్వాతంత్ర్య దినం
 • 1564: రాణి దుర్గావతి మరణం
 • 1883: కాస్మిక్ కిరణాలు కనిపెట్టిన శాస్త్రవేత్త విక్టర్ ఫ్రాన్సిస్ హెస్ జననం
 • 1902: సినీ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం జననం
 • 1908: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన గ్రోవర్ క్లీవ్‌లాండ్ మరణం
 • 1915: కథకుడు పాలగుమ్మి పద్మరాజు జననం
 • 1926: సమరయోధుడు కోదాటి రాజమల్లు జననం
 • 1927: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మార్టిన్ లూయీస్ పెర్ల్ జననం
 • 1937: నవలా రచయిత్రి అనితాదేశాయ్ జననం
 • 1939: సియామ్‌ పేరు థాయిలాండ్‌గా మార్చబడింది
 • 1940: సినీనటుడు మాగంటి మురళీమోహన్ జననం
 • 1953: అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విలియం మూర్నెర్ జననం
 • 1966: సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి జననం
 • 2010: టెన్నిస్ చరిత్రలోనే అతి సుధీర్ఘమైన మ్యాచ్ జరిగింది

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక