1, జూన్ 2015, సోమవారం

మే 31 (May 31)

చరిత్రలో ఈ రోజు
మే 31
  • ప్రపంచ పొగాకు నిషేధ దినం.
  • దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం.
  • 526: టర్కీలో సంభవించిన భూకంపం 2,50,000 మంది మరణించారు.
  • 1911: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మారిస్ అలైస్ జననం.
  • 1925: ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ జననం
  • 1928: క్రికెట్ క్రీడాకారుడు పంకజ్ రాయ్ జననం.
  • 1942: సూపర్‌స్టార్‌గా పేరుపొందిన తెలుగు సినిమా నటుడు ఘట్టమనేని కృష్ణ జననం.
  • 1964: స్వాతంత్ర్య సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మ మరణం.
  • 1985: తెలుగు సినిమా రచయిత సముద్రాల రామానుజాచార్య మరణం.
  • 2002: ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
  • 2003: శాస్త్రవేత్త ఏ.ఎస్.రావు మరణం.
  •  

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక