19, జూన్ 2015, శుక్రవారం

ఏలేటి మహిపాల్ రెడ్డి (Eleti Mahipal Reddy)

ఏలేటి మహిపాల్ రెడ్డి
నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో జన్మించారు. ప్రారంభంలో భీంగల్ పంచాయతి సమితి అధ్యక్షులుగా పనిచేసిన మహిపాల్ రెడ్డి 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 ఎన్నికలలో ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి శనిగరం సంతోష్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 1985లో ఆర్మూరు నుంచి మరోసారి పోటీచేసి విజయం సాధించడమే కాకుండా ఎన్టీ రామరావు మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 1989 ఎన్నికలలో టికెట్ లభించలేదు. ఆ తర్వాత కొంతకాలానికే జనవరి 18, 1991న మరణించారు. 1999, 2009లలో ఈయన భార్య ఏలేటి అన్నపూర్ణమ్మ శాసనసభకు ఎన్నికైంది.



విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం, కమ్మర్‌పల్లి మండలం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక