10, జూన్ 2015, బుధవారం

జూన్ 10 (June 10)

చరిత్రలో ఈ రోజు
జూన్ 10
 • పోర్చుగల్ జాతీయ దినం.
 • క్రీ.పూ 323: అలెగ్జాండర్ మరణం.
 • 1836: ప్రముఖ ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఆండ్రీ మారీ ఆంపియర్ మరణం.
 • 1916: జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి సుబ్బారావు జననం.
 • 1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం.
 • 1938: భారత పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ జననం.
 • 1952: హక్కుల ఉద్యమనేత కె.బాలగోపాల్ జననం.
 • 1955: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పడుకొనె జననం.
 • 1960: సినీనటుడు బాలకృష్ణ జననం.
 • 1998: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
 • 2000: ఎవరెస్టును అధిరోహించిన పిన్నవయస్కురాలు మలావత్ పూర్ణ జననం
 • 2003: నాసాచే పరిశోధనల కోసం స్పిరిట్ రోవర్ అంగారకగ్రహం పైకి పంపబడింది.
 • 2021: బెంగాలీ సినిమా నిర్మాత బుద్ధదేవ్ దాస్ గుప్తా మరణం .

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక