3, జూన్ 2015, బుధవారం

కొరటాల సత్యనారాయణ (Koratala Satyanarayana)

కొరటాల సత్యనారాయణ
జననంసెప్టెంబరు 24, 1923
స్వస్థలంప్యాపర్రు
పదవులు2సార్లు ఎమ్మెల్యే
మరణంజూలై 1, 2006
గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు కొరటాల సత్యనారాయణ సెప్టెంబరు 24, 1923న తెనాలి సమీపంలోని ప్యాపర్రులో జన్మించారు. సీపీఎం పార్టీలో ప్రముఖ నాయకుడిగా, పోలీట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 962 మరియు 1978లలో శాసనసభ్యుడిగా ఎన్నికైనన సత్యనారాయణ జూలై 1, 2006న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
కళాశాల దశలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా వ్యవహరించిన కొరటాల సత్యనారాయణ ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1962లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1978లో మరోసారి శాసనసభలో అడుగుపెట్టారు. 1964లో సీపీఐ విభజన తర్వాత సీపీఎంలో చేరి 2002-05 కాలంలో ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు.

విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, అమృతలూరు మండలం, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, 1923లో జన్మించినవారు, 2006లో మరణించినవారు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక