3, జూన్ 2015, బుధవారం

నన్నపనేని వెంకట్రావు (Nannapaneni Venkat Rao)

నన్నపనేని వెంకట్రావు
జననండిసెంబరు 10, 1914
రంగంసమరయోధుడు, రాజకీయ నాయకుడు
పదవులుమున్సిపల్ చైర్మెన్, ఎమ్మెల్యే, ఎంపి,
మరణంజనవరి 28, 1980
స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు అయిన సన్నపనేని వెంకట్రావు డిసెంబరు 10, 1914న గుంటూరు జిల్లా ఐతానగరంలో జన్మించారు. జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళిన వెంకట్రావు స్వాతంత్ర్యానంతరం ఆంధ్ర సోషలిస్టు పార్టీ అధ్యక్షుడిగా, తెనాలి పురపాలక సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. వెంకట్రావు 1962లో పొన్నూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. బ్రిడ్జి క్రీడలో ప్రావీణ్యత కల వెంకట్రావు జనవరి 28, 1980న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
జాతీయోద్యమం సమయంలోనే సోషలిస్టు భావాలు కలిగిన వెంకట్రావు దేశ స్వాతంత్ర్యానంతరం సోషలిస్టు పార్టీలో ఉంటూ 1952లో ఆంధ్రసోషలిస్టు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెనాలి పురపాలక సంఘం అధ్యక్ష ఎన్నికలలో సోషలిస్టు పార్టీ తరఫున ఎన్నికై సోషలిస్టు పార్టీ తరఫున ఎన్నికైన తొలి పురపాలక అధ్యక్షుడిగా అవతరించారు. 1962లో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు, 1980లో లోకసభకు ఎన్నికయ్యారు.

విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, 1914లో జన్మించినవారు, 1980లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక