15, జూన్ 2015, సోమవారం

షీలాకౌల్ (Sheila Kaul)

షీలాకౌల్
(1914-2015)
పదవులు5 సార్లు ఎంపి, కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నరు,
మరణంజూన్ 14, 2015
కేంద్రమంత్రిగా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాకౌల్ ఫిబ్రవరి 7, 1914 న జన్మించారు. జవహార్‌లాల్ నెహ్రూ సమీప బంధువైన ఆమె భారత జాతీయ కాంగ్రెస్ లోనూ, స్వాతంత్ర్యోద్యమం మరియు సాంఘిక కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొన్నారు. జూన్ 14, 2015న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1959-65 కాలంలో లక్నో నగరపాలక సంస్థ కార్పోరేటరుగా, 1968-71 కాలంలో ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యులుగా పనిచేసిన షీలాకౌల్ 1971లో తొలిసారి లోకసభకు ఎన్నికై లక్నో మరియు రాయ్‌బరేలి నియోజకవర్గాల నుంచి మొత్తం 5 సార్లు ఎంపీ అయ్యారు. 1980-84 మరియు 1991-95 కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1995-96లో హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా వ్యవహరించారు.

విభాగాలు: ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకులు, కేంద్రమంత్రులు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు, 1914లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక