2, జులై 2015, గురువారం

జూలై 2 (July 2)

చరిత్రలో ఈ రోజు
జూలై 2
 • 1566: ఫ్రాన్సుకు చెందిన జ్యోతిస్కుడు, ప్రవక్త నోస్ట్రడామస్ జననం.
 • 1843: హోమియో వైద్యపితామహుడు హానిమూన్ మరణం.
 • 1961: అమెరికన్ నవలా రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్‌వే మరణం.
 • 1968: తెలుగు మరియు తమిళ సినిమా నటి గౌతమి జననం.
 • 1972: భారత్-పాకిస్తాన్‌ల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది.
 • 1976: వియత్నాం ఏకీకరణ సాధించింది.
 • 1982: విప్లవ కవి చెరబండరాజు మరణం.
 • 1995: సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడిగా పేరుపొందిన గడ్డం రాంరెడ్డి మరణం.
 • 2006: జయప్రకాష్ నారాయణచే లోక్‌సత్తా పార్టీ స్థాపించబడింది.
 • 2007: భారత మాజీ క్రికెటర్ దిలీప్ సర్దేశాయ్ మరణం.

హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక