26, జులై 2015, ఆదివారం

జూలై 26 (July 26)

చరిత్రలో ఈ రోజు
జూలై 26
  • 1842: ఆర్థికవేత్త ఆల్‌ఫ్రెడ్ మార్షల్ జననం.
  • 1856: బ్రిటీష్ నవలా రచయిత జార్జి బెర్నార్డ్ షా జననం.
  • 1856: హిందూ వితంతు వివాహచట్టాన్ని చట్టబద్ధం చేశారు.
  • 1911: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవెల్మో మరణం.
  • 1905: స్వాతంత్ర్య సమరయోధుడు ఉప్పులూరి రామశాస్త్రి జననం.
  • 1935: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కోనేరు రంగారావు జననం.
  • 1956: సూయజ్ కాలువ జాతీయం చేయబడింది.
  • 1963: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
  • 1975: గోరా (గోపరాజు రామచంద్రారావు) మరణం.
  • 1990: బెలారస్ సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
  • 2012: చిత్రకారుడు, సమరయోధుడు కొండపల్లి శేషగిరిరావు మరణం.
హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక