28, జులై 2015, మంగళవారం

జూలై 28 (July 28)

చరిత్రలో ఈ రోజు
జూలై 28
  • ప్రపంచ పులుల దినోత్సవం
  • 450: రోమన్ చక్రవర్తి రెండో థియోడోసొయస్ మరణం.
  • 1909: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి జననం.
  • 1936: వెస్టీండీస్ క్రీడాకారుడు గార్‌ఫీల్డ్ సోబర్స్ జననం.
  • 1968: జర్మన్ శాస్త్రవేత్త ఒట్టోహాన్ మరణం.
  • 1972: నక్సలైట్ ఉద్యమనేత చారు మంజుందార్ మరణం.
  • 1976: కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి మరణం.
  • 1979: భారతదేశ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు.
  • 1988: భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సయ్యద్ మోడి మరణం.
  • 1999: నార్వే ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవెల్మో మరణం.
  • 2004: డి.ఎన్.ఏ.స్వరూపాన్ని కనుగొన్న ఫ్రాన్సిస్ కిక్ మరణం.
  • 2007: ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులలో ఏడుగురు మరణించారు.
  • 2016: ప్రముఖ బెంగాలి రచయిత్రి మహాశ్వేతాదేవి మరణం
  • 2020; సినీ నటుడు, దర్శకుడు, రచయిత రావి కొండలరావు మరణం
  •  

హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక