3, జులై 2015, శుక్రవారం

జూలై 4 (July 4)

చరిత్రలో ఈ రోజు
జూలై 4
 • 1776: అమెరికా స్వాతంత్ర్యం పొందింది.
 • 1897: అల్లూరి సీతారామరాజు జననం.
 • 1898: స్వాతంత్ర్య సమరయోధుడు, తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన గుల్జారీలాల్ నందా జననం.
 • 1902: స్వామి వివేకానంద మరణం.
 • 1921: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గెరాల్డ్ డిబ్రూ జననం.
 • 1925: నిజాం విమోచన పోరాటయోధుడు వేముల లక్ష్మీనరసయ్య జననం.
 • 1933: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పదవులు పొందిన కొణిజేటి రోశయ్య జననం.
 • 1934: ఫ్రెంచి శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మేరీక్యూరీ మరణం.
 • 1946: ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్యం పొందింది.
 • 1961: సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి జననం.
 • 1961: తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగు రామన్నజననం.
 • 1963: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మరణం.
 • 2013: మౌస్ సృష్టికర్త డగ్లస్ కార్ల్ ఏంజెల్ బర్డ్ మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక