19, ఆగస్టు 2015, బుధవారం

ఆగస్టు 19 (August 19)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 19
  • ప్రపంచ ఫోటోగ్రఫి దినం.
  • 14: మొదటి రోమన్ చక్రవర్తి ఆగస్టస్ మరణం.
  • 1662: పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త బ్లేజ్ పాస్కల్ మరణం.
  • 1871: ఓర్విల్లే వైట్ జననం.
  • 1906: బద్రుద్దీన్ త్యాబ్జీ మరణించాడు
  • 1907: రచయిత హజారీ ప్రసాద్ ద్వివేది జననం.
  • 1918: రాష్ట్రపతిగా పనిచేసిన శంకర్ దయాళ్ శర్మ జననం.
  • 1924: కెనడాకు చెందిన భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్లార్డ్ బాయిల్ జననం
  • 1946: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ జననం.
  • 1994: రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన అమెరికాకు చెందిన రసాయన శాస్త్రవేత్త లైనస్ పాలింగ్ మరణం.
  • 2006: స్వాతంత్ర్య సమరయోధురాలు సరస్వతి గోరా మరణం.
  • 2007: అవిభక్త ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఎన్.డి.తివారి నియమితులైనారు.
  • 2019: డచ్చి వ్యాపారవేత్త, బిలియనీర్, JYSK స్థాపకుడు లార్స్ లార్సెన్ మరణం

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక