29, ఆగస్టు 2015, శనివారం

ఆకర్షణీయ నగరాలు (Smart Cities)

ఆకర్షణీయ నగరాలు
మొత్తం నగరాల సంఖ్య100
అంచనా వ్యయంరూ. 48 వేల కోట్లు
భారతదేశంలో 100 నగరాలను ఆకర్షణీయ నగరాలగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నరేంద్రమోడి ప్రభుత్వం ప్రారంభించిన పథకం "స్మార్ట్ సిటీస్". ఈ పథకం ద్వారా తొలి ఏడాది 20 నగరాలను ఎంపిక చేసి భారీగా నిధులు అందజేస్తారు. తదుపరి సంవత్సరాలలో నగరాల సంఖ్యను పెంచుతూ మొత్తం 100 నగరాలకు ఈ పథకం అమలుచేస్తారు. ఆగస్టు 2015లో ప్రాథమికంగా 100 నగరాలను ఎంపికచేశారు. ఈ నగరాల పనితీరును విశ్లేషించి 20 నగరాలను తుది జాబితాలో చేరుస్తారు. ఈ 100 నగరాలలో స్థానం పొందలేని నగరాలు కూడా మరుసటి సంవత్సరంలో తుదిజాబితాలో చేరే అవకాశం ఉంటుంది. ఈ పథకం కొరకు కేంద్రం రూ. 48వేల కోట్లు ఖర్చు చేస్తుంది.

2015లో ప్రాథమికంగా ఎంపికైన 100 నగరాలు:
తెలంగాణ (2):
  • గ్రేటర్ హైదరాబాదు, వరంగల్
ఆంధ్రప్రదేశ్ (3):
  • విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ
అండమాన్ నికోబార్ దీవులు (1):
  • పోర్ట్ బ్లెయిర్
అరుణాచల్ ప్రదేశ్ (1):
  • పాసిఘాట్
అసోం (1):
  • గువాహతి
బీహార్ (3):
  • ముజఫర్‌పూర్, భాగల్పూర్, బిహర్‌షరీఫ్
చండీగఢ్ (1):
  • చండీగఢ్
చత్తీస్‌ఘఢ్ (2):
స్మార్ట్ సిటీస్ జనరల్ నాలెడ్జి

  • రాయ్‌పూర్, బిలాస్‌పూర్
దాద్రా&నాగర్‌హవేలి (1):
  • సిల్వాస్సా
దామన్,దీవ్ (1):
  • దీవ్
ఢిల్లీ (1):
  • ఢిల్లీ
గోవా (1):
  • పనాజీ
గుజరాత్ (6):
  • గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్,  దాహోద్
హర్యానా (2):
  • కర్నాల్, ఫరీదాబాద్
హిమాచల్ ప్రదేశ్ (1):
  • ధర్మశాల
ఝార్ఖండ్ (1):
  • రాంచి
కర్ణాటక (6):
  • మంగళూరు, బెళగావి, శివమొగ్గ, హుబ్బళి-ధార్వాడ్, తుముకూరు, దావణగెరె
కేరళ (1):
  • కోచి
లక్షద్వీప్ (1):
  • కవరత్తి
మధ్యప్రదేశ్ (7):
  • భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్, సాగర్, సాత్నా, ఉజ్జయిని
మహారాష్ట్ర (10):
  • నవీ ముంబాయి, నాసిక్, ఠానె, గ్రేటర్ ముంబాయి, అమరావతి, షోలాపూర్, నాగ్పూర్, కళ్యాణ్-దొంబావలి, ఔరంగాబాద్, పూణె
మణిపూర్ (1):
  • ఇంఫాల్
మేఘాలయ (1):
  • షిల్లాంగ్
మిజోరం (1):
  • ఐజ్వాల్
నాగాలాండ్ (1):
  • కోహిమా
ఒడిషా (2):
  • భువనేశ్వర్, రూర్కెలా
పుదుచ్చేరి (1):
  • ఔల్గారెట్
పంజాబ్ (3):
  • లూధియానా, జలంధర్, అమృత్‌సర్
రాజస్థాన్ (4):
  • జైపూర్, ఉదయ్‌పూర్, కోట, అజ్మీర్
సిక్కిం (1):
  • నాంకి
తమిళనాడు (12):
  • తిరుచిరాపల్లి, చెన్నై, తిరువూరు, కోయంబత్తూర్, వెల్లూర్, సేలం, ఈరోడ్, తంజావూరు, తిరునల్వేలి, దిండిగల్, మధురై, తూత్తుకూడి
త్రిపుర (1):
  • అగర్తల
ఉత్తరప్రదేశ్ (12):
  • మొరదాబాద్, అలీగఢ్, సహరాన్‌పూర్, బరేలి, ఝాన్సీ, కాన్పూర్, అలహాబాదు, లక్నో, వారణాసి, గజియాబాద్, ఆగ్రా, రాంపూర్
ఉత్తరాఖండ్ (1):
  • డెహ్రాడూన్
పశ్చిమబెంగాల్ (4):
  • న్యూటౌన్ కోల్‌కత, బిధన్ నగర్, దుర్గాపూర్, హాల్దియా
(ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ల నుంచి ఒక్కో నగరం పేరు ఖరారు కావాల్సి ఉంది)


విభాగాలు: భారతదేశ నగరాలు, భారతదేశ ఆర్థికవ్యవస్థ,


 = = = = =



Tags: Smart Cities Essay in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక