30, ఆగస్టు 2015, ఆదివారం

ఆగస్టు 30 (August 30)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 30
  • 1574: నాలుగవ సిక్కు గురువుగా గురు రాందాస్ నియామకం.
  • 1871: శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ జననం.
  • 1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం.
  • 1928: నటుడు జొన్నలగడ్డ సోమయాజులు జననం.
  • 1928: జర్మనీకి చెందిన భౌతిక శాస్తవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్‌హీమ్‌ వీన్ మరణం
  • 1930: అమెరికాకు చెందిన బిలియనీర్ వారెన్ బఫెట్ జననం.
  • 1937: ప్రముఖ నటి జమున జననం.
  • 1940: బ్రిటన్‌కు చెందిన భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జె.జె.థాంసన్ మరణం
  • 1958: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పరిటాల రవి జననం.
  • 1982: అమెరికాకు చెందిన టెన్నిస్ ఆటగాడు ఆండీ రాడిక్ జననం.
  • 1884: స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ నహుమతి గ్రహీత థియోడార్ స్వెడ్బర్గ్ జననం
  • 2006: ఈజిప్టుకు చెందిన నవలాకారుడు, సాహిత్య నోబుల్ బహుమతి గ్రహీత నగుయొబ్ మెహఫాజ్ మరణం.
  • 2008: ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత కృష్ణ కుమార్ బిర్లా మరణం.

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక