ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ సీఈఓగా నియమితులైన సుందర్ పిచ్చై జూలై 12, 1972న చెన్నైలో జన్మించారు. 1993లో ఐఐటి ఖరగ్‌పూర్ నుంచి బీటెక్ పూర్తిచేసి అమెరికాలో ఎంఎస్, ఎంబీఏ పట్టాపు పొందారు. ఈయన అసలుపేరు పి.సుందరరాజన్ కాగా అమెరికా వెళ్ళినపిదప సుందర్ పిళ్ళైగా పిలువబడ్డారు. సహాధ్యాయి అయిన అంజలిని వివాహం చేసుకున్నారు. 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ ఉపాధ్యక్షుడిగా ప్రవేశించి దశాబ్దం కాలంలోనే గూగుల్ సీఈఓగా పదవికి నామినేట్ అయ్యారు.
ప్రస్థానం: 2004లో గూగుల్‌లో ప్రవేశించిన సుందర్ పిచ్చై గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మరియు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. గూగుల్ డ్ర్తైవ్ రూపకల్పనలో కూడా సహకారం అందించారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవికి సుందర్ పిచ్చై పేరు ప్రతిపాదనలో ఉందనే వదంతులు వ్యాపించాయి. నైపుణ్యం కల పిచ్చై లాంటివారిని సంస్థ వదుకోరాదని గూగుల్ సిఈఓ పదవి ఇచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.
= = = = =
|
13, ఆగస్టు 2015, గురువారం
సుందర్ పిచ్చై (Sundar Pichai)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి