14, ఆగస్టు 2015, శుక్రవారం

ఆగస్టు 15 (August 15)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 15
  • 1769: నెపోలియన్ జననం.
  • 1771: స్కాటిష్ నవలా రచయిత వాల్టర్ స్కాట్ జననం.
  • 1872: అరవిందఘోష్ జననం.
  • 1914: పనామా కాల్వ ప్రారంభించబడింది.
  • 1938: ఆంధ్రప్రభ దినపత్రిక చెన్నైలో ప్రారంభమైంది.
  • 1945: కొరియా గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.
  • 1945: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన బేగం ఖలీదా జియా జననం
  • 1947: భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది.
  • 1949: కొండా వెంకటప్పయ్య మరణం.
  • 1949: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత దేవిప్రియ (షేక్ ఖాజా హుస్సేన్) జననం
  • 1950: శ్రీకాకుళం జిల్లా అవతరించింది.
  • 1950: అస్సాంలో భూకంపం వల్ల 1,000 మందికి పైగా మరణించారు
  • 1951: ప్రత్యేకాంధ్ర ఏర్పాటుకోసం స్వామి సీతారాం నిరాహారదీక్ష ప్రారంభించారు.
  • 1971: బహరీన్ ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1972: భారత్‌లో పిన్‌కోడ్ విధానం అమలులోకి వచ్చింది.
  • 1975: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహ్మాన్ హత్య జరిగింది.
  • 1982: స్వీడన్‌కు చెందిన జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హ్యూగో థోరెల్ మరణం
  • 2004: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అమర్‌సిన్హ్ చౌదరి మరణం.
  • 2018: భారత క్రికెట్ క్రీడాకారుడు అజిత్ వాడేకర్ మరణం


హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక