3, జనవరి 2016, ఆదివారం

చెర్లపల్లి గ్రామము
గ్రామముచెర్లపల్లి
మండలముధన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
చెర్లపల్లి మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. రెవెన్యూ గ్రామము కాదు కాని పంచాయతి కేంద్రము. గ్రామములో ఒక పాఠశాల, ఆంజనేయస్వామి ఆలయం, శివాలయం ఉన్నాయి. గ్రామంలో పండే ప్రధాన పంటలు జొన్నలు, కందులు. గ్రామపరిధిలో పెద్దచెరువు, కింది చెరువు, నీలికుంటలు కలవు.



గ్రామపంచాయతి:గ్రామ పాలన గ్రామపంచాయతిచే నిర్వహించబడుతుంది. 1995లో ఏర్పడిన గ్రామపంచాయతికి వసంతమ్మ తొలి సర్పంచిగా ఎన్నికైనారు. 2001లో రెండో సర్పంచిగా వేమ్లా నాయక్, 2006-11 కాలంలో శాంతమ్మ సర్పంచులుగా పనిచేయగా, 2013 ఆగస్టులో మల్లప్ప గ్రామ 4వ సర్పంచిగా ఎన్నికైనారు

విద్యాసంస్థలు:గ్రామములో 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఒక మండల పరిషత్తు పాఠశాల ఉంది. 

చెర్లపల్లి సర్పంచి మల్లప్ప (2013- )



విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక