2, జనవరి 2016, శనివారం

జనవరి 3 (January 3)

చరిత్రలో ఈ రోజు
జనవరి 3
  • 1831: సంఘసంస్కర్తగా పేరుపొందిన సావిత్రీబాయి ఫూలే జననం.
  • 1948: ఓర్విల్లే వైట్ మరణం.
  • 1959: అలస్కా అమెరికాలో 49వ రాష్ట్రంగా అవతరించింది.
  • 1966: భారత క్రికెట్ క్రీడాకారుడు చేతన్ శర్మ జననం.
  • 1985: రవిశాస్త్రి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
  • 1986: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత క్రొవ్విడి లింగరాజు మరణం.
  • 2015: భారత సైన్స్ కాంగ్రెస్ 102వ సదస్సు ముంబాయిలో ప్రారంభమైంది.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =


Tags: This Day in History, చరిత్రలో ఈ రోజు, January 1 in history,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక