టి-20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ పరంపరలో 6వ టోర్నీ 2016 మార్చి, ఏప్రిల్ లలో భారత్‌లో జరిగింది. అర్హతకై పోటీపడిన దేశాలతో కలిపి మొత్తం 16 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. సూపర్-10 దశలో 10 దేశాలు రెండు జట్లుగా పోటీపడి న్యూజీలాండ్, ఇంగ్లాండ్, భారత్, వెస్టీండీస్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్, వెస్టీండీస్ జట్ల మధ్య ఏప్రిల్ 3న కోల్‌కత లోని ఈడెన్ గార్డెన్‌లో జరుగగా వెస్టీండీస్ జట్టు 4 వికెట్ల తేడాతీ ఇంగ్లాండుపై విజయం సాధించి రెండోసారి టి-20 కప్ సాధించింది.
పాల్గొన్న దేశాలు: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టీండీస్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. సూపర్ 10లో ఆడిన ఈ దేశాలు కాకుండా నెదర్లాండ్స్, ఓమన్, ఐర్లాండ్, జింబాబ్వే, స్కాంట్లాండ్, హాంకాంగ్‌లు అర్హత దశలోనే వెనుతిరిగాయి. సూపర్ 10లోపాల్గొన్న 10 దేశాలలో గ్రూప్ 1 నుంచి వెస్టీండీస్, ఇంగ్లాండ్, గ్రూప్ 2 నుంచి న్యూజీలాండ్, భారత్ సెమీస్ చేరాయి. సెమీఫైనల్స్: తొలి సెమీఫైనల్‌లో న్యూజీలాండ్ పై ఇంగ్లాండ్ 7 వికెట్లతో విజయం సాధించగా, రెండో సెమీస్‌లో వెస్టీండీస్ భారత్‌పై 7 వికెట్లతో గెలుపొందినది. ఫైనల్ మ్యాచ్: ఏప్రిల్ 3న కోల్‌కతలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టీండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్లకు 155 పరుగులు చేయగా, వెస్టీండీస్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించి రెండోసారి కప్ గెలుచుకుంది. టోర్నీ రికార్డులు:
= = = = =
|
4, ఏప్రిల్ 2016, సోమవారం
2016 టి-20 ప్రపంచకప్ క్రికెట్ (2016 T-20 World Cup Cricket)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి