16, ఏప్రిల్ 2016, శనివారం

ఎం.కృష్ణమూర్తి (M.Krishna Murthy)

జననం10-11-1966
జన్మస్థానంసిద్ధిపేట్
ప్రస్తుత హోదాసహాయ ఆడిటు అధికారి
ఎం.కృష్ణమూర్తి మెదక్ జిల్లా సిద్దిపేటలో నవంబరు 10, 1966న జన్మించారు. ఎం.కాం.వరకు అభ్యసించిన కృష్ణమూర్తి 1995లో సీనియర్ ఆడిటరుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం సంగారెడ్డిలో సహాయ ఆడిట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఉద్యోగ ప్రస్థానం:
1995 సెప్టెంబరు 22న రాష్ట్ర ఆడిటు శాఖలో సీనియర్ ఆడిటర్‌గా మహబూబ్‌నగర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సుమారు ఏడేళ్ళు మహబూబ్‌నగర్‌లో పనిచేశారు. 2002లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ట్రాన్స్‌ఫర్ కాబడి 2016 ఏప్రిల్ వరకు అక్కడే విధులు నిర్వహించారు. ఏప్రిల్ 2016లో సహాయ ఆడిటు అధికారిగా ప్రమోషన్ పొంది ప్రస్తుతం సంగారెడ్డిలో విధులు నిర్వహిస్తున్నారు.

విభాగాలు: ఆడిటు అధికారులు, సంగారెడ్డి,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక